టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా 2022లో డీజే టిల్లు సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. దానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమా వస్తుంది. ఈ సినిమాకు డైరెక్టర్ మల్లిక్ రామ్ దర్శకత్వం వహించగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. దీపావళి పండుగ సందర్భంగా మేకర్స్ సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు. సెకండ్ సింగిల్ ను త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న ఈ సినిమా రిలీజ్ కానుంది.
త్వరలో టిల్లు స్క్వేర్ సెకండ్ సాంగ్ రిలీజ్.. !
