కొత్త ప్రచారం.. గంగవ్వతో నాటు కోడి కూర వండిన కేటీఆర్.. మంచి ధావత్.. వైరల్ వీడియో

మంత్రి కేటీఆర్ రూటు మార్చాడు. ఎన్నికల ప్రచారానికి కాదెవరు అనర్హం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇన్నాళ్లు కలవని వారిని.. కలుసుకోకూడదనుకున్న వారిని సైతం కలుస్తూ తనవంతు ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణ యాసతో జగిత్యాల జిల్లాలో ఫేమస్ అయిన ‘మై విలేజ్ షో’ యూట్యూబ్ చానెల్ తో ఓ మంచి కార్యక్రమం నిర్వహించి అందరినీ ఫిదా చేశారు. గంగవ్వతో కలిసి నాటు కోడి కూర వండి మరీ వాళ్లకు ధావత్ ఇచ్చారు.

Editor