Latest Posts

హిందూపురంలో విషాదం: రోడ్డు ప్రమాదంలో ఆర్యవైశ్య యువ నాయకుడు కట్టా ప్రమోద్ దుర్మరణం

శ్రీ సత్య సాయి జిల్లా

హిందూపురం:
హిందూపురం పట్టణానికి చెందిన ఆర్యవైశ్య యువ నాయకుడు
కట్టా ప్రమోద్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.

బుధవారం రాత్రి 11:30 గంటల సమయంలో హిందూపురం
2 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని బైపాస్ రోడ్డులో కట్ట ప్రమోద్ ద్విచక్ర వాహనము లో వెళ్తుండగా వాహనం అదుపుతప్పి బొల్తా పడింది ఈ ప్రమాదంలోతీవ్ర గాయాలకు గురై మృతి చెందాడు

Posted Under AP
Editor