డౌట్ లేదు.. మనదే గెలుపు: మెట్రో, సహా మహేశ్వరంపై కేసీఆర్ వరాలు, కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణలో మళ్లీ మనమే(బీఆర్ఎస్) గెలుస్తామని.. అందులో డౌటే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. మహేశ్వరం పరిధిలోని తుమ్మలూరులో నిర్వహించిన 9వ విడత హరితహారం కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్….










