Latest Posts

వరి బోనస్‌కు వెనుకడుగు.. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన..

అసెంబ్లీ ఎన్నిల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. ఇందులో ఆరోగ్యశ్రీ పరిధి పెంపు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతోపాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే ఎల్‌పీజీ సిలిండర్, రైతులకు రైతు భరోసా పెంపు, కౌలు రైతులకు….

బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం..

కొన్నిచోట్ల పురుషులు ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం ఆందోళనలు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇటీవల ఆర్టీసీ హైదరాబాద్ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థుల కోసం ఉదయం సాయంత్రం ప్రత్యేకంగా బస్సులు నడుపుతోంది అంటే మహాలక్ష్మి పథకం తీరు ఎలా ఉందో….

AP

జగన్ అలా ప్లాన్ చేస్తే.. పవన్ ఇలా ముగించారు..

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు యాక్టివ్ అయ్యాయి. ఎన్నికల ప్రచార సభలు ప్రారంభించాయి. సీఎం జగన్ సిద్ధం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. అటు చంద్రబాబు సైతం రా కదలిరా పేరిట భారీ బహిరంగ….

AP

ఏపీలో సమరం ప్రకటించిన కాంగ్రెస్..

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ముందుగా ఓటు శాతాన్ని పెంచుకోవడం ద్వారా వైసీపీని దెబ్బతీయాలని భావిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం నినాదాలతో ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. ఏపీకి ప్రత్యేక హోదా….

టిడిపికి కేంద్ర మాజీ మంత్రి గుడ్ బై..

మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ టిడిపికి రాజీనామా చేశారు. గత ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్ నుంచి టిడిపిలో చేరారు. అరకు ఎంపీగా పోటీ చేశారు. కానీ వైసీపీ అభ్యర్థి బొడ్డేటి మాధవి చేతిలో ఓడిపోయారు. గత ఎన్నికల అనంతరం రాజకీయంగా….

AP

ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అటకెక్కినట్టేనా..?

ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అటకెక్కినట్టేనా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరో నెల రోజుల్లో ఎన్నికలు రానున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్య బట్టి ఆ మూడు స్థానాలు వైసీపీకి దక్కే ఛాన్స్….

AP

పినపాక నియోజకవర్గం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం ఆదివాసులు ఎక్కువ ఉన్న ప్రాంతమని తెలిపారు…

👆🏿 పినపాక నియోజకవర్గం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం ఆదివాసులు ఎక్కువ ఉన్న ప్రాంతమని తెలిపారు. మణుగూరు మండలంలో మణుగూరు గ్రామపంచాయతీగా ఉన్నదాన్ని 2005 సంవత్సరంలో మణుగూరు మున్సిపాలిటీగా చేసిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే సుమారు….

సూర్యోదయ యోజన కింద కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల కరెంటు ఉత్పత్తి..

ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన ప్రారంభించారు. ఇప్పుడు ఈ పథకంపై దేశవ్యాప్తగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ప్రధాని తాజాగా ఓ ట్వీట్‌ చేశారు. సూరో‍్యదయ యోజన కింద కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల కరెంటు….

నల్లగొండకు కారు.. మేడిగడ్డకు సర్కారు..!

తెలంగాణలో నీళ్ల పంచాయితీ రచ్చ రంబోలా అవుతోంది. నిన్నటి వరకు ప్రెస్‌మీట్లు.. అసెంబ్లీ చర్చలతో గరం గంగా సాగుతున్న లొల్లి.. ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్తోంది. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడం ద్వారా సర్కార్‌ దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసిందని కారు పార్టీ….

అన్నదాతకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్‌.. రుణ మాఫీపై కీలక నిర్ణయం..

రైతు రుణమాఫీ అనేది కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో కీలకమైనది. ఇది అమలు చేయని కారణంగానే గత బీఆర్‌ఎస ప్రభుత్వం ఓడిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్‌ అమలు చేయకుంటే సర్కార్‌కు ఇబ్బందులు తప్పవు. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అందుకే వీలైనంత….