రేవంత్‌రెడ్డి కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్‌సిగ్నల్..!
రేవంత్‌రెడ్డి కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆరుగురికి ఛాన్స్ ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి నలుగుర్ని మాత్రమే తీసుకోవాలని ఆలోచన చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఓ లిస్టును సీఎం రేవంత్‌రెడ్డి హైకమాండ్‌కు ఇచ్చారు. రేవంత్ కేబినెట్‌లో ఆరుగురికి ఛాన్స్….









