అందుకేనా.. ఐ’ప్యాక్’ ఆఫీసుకు సీఎం జగన్..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిశాయి. నాయకుల వాయిస్ కూడా సైలెంట్ అయ్యింది. కానీ ఆపధర్మ ప్రభుత్వం.. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు కంటిన్యూ అవుతోంది. దాదాపు రెండు వారాలకు పైగానే వ్యవహారాలను చూసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికలకు ముందు పథకాల నిధుల విషయంలో నానాయాగీ….










