వైసీపీ సంచలన నిర్ణయం.. నవీన్ నిశ్చల్ పార్టీ నుంచి సస్పెండ్..
వైసీపీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. హిందూపురం వైసీపీ నేతలు సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన వైఎస్ జయంతి వేడుకల్లో వచ్చే ఎన్నికల్లో టికెట్ తనకే వస్తుందని నవీన్ నిశ్చల్ ప్రకటించుకున్న విషయం తెలిసిందే. నవీన్….










