ముదిగుబ్బ సచివాలయం-2ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జేసీ మౌర్య భరద్వాజ్
మండల కేంద్రంలోని సచివాలయం-2ను శ్రీసత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ రికార్డులను, బయోమెట్రిక్ హాజరును మరియు సేవల వితరణను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చే వినతులను….










