వీడు మొండోడు సినిమా నటీనటుల ఎంపిక ప్రకటన …

🎬 వీడు మొండోడు సినిమా నటీనటుల ఎంపిక ప్రకటన 🎬

గుంటకల్ పట్టణంలో సినీ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతీ యువకులకు శుభవార్త!

“వీడు మొండోడు” తెలుగు సినిమా నిర్మాణంలో భాగంగా నూతన నటీనటుల ఎంపిక కోసం భారీ ఆడిషన్స్ నిర్వహించబడుతున్నాయి.

📅 ఆడిషన్ తేదీ: 29-11-2026 (ఆదివారం)

👥 వయస్సు పరిమితి: 5 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు.

👦👧 బాలురు, బాలికలు, యువతీ యువకులు, మహిళలు, పురుషులు అందరూ పాల్గొనవచ్చు.

సినిమా వివరాలు:

🎥 సినిమా పేరు: వీడు మొండోడు

⭐ నటీనటులు:
నాగరాజ్, బ్రహ్మయ్య, సురేష్, రామకృష్ణ

✍️ రచయిత: శర్మాస్

💃 Dance Master: మను

🥊 ఫైట్ మాస్టర్: సదానంద

🎬 దర్శకుడు, ఎడిటర్ మరియు DOP క్వదీర్.ఎస్ (Quadeer.S)

📍 ఆడిషన్ జరిగే ప్రదేశం:
మనీ డాన్స్ స్టూడియో,
కసాపురం రోడ్, గుంటకల్.

మీకు నటనపై ఆసక్తి ఉందా? మీలో ఉన్న ప్రతిభను నిరూపించుకోవడానికి ఇదే మంచి అవకాశం!

మీ కలలను నిజం చేసుకునే దిశగా తొలి అడుగు వేయండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

🌟 మీ ప్రతిభకు మా సినిమాలో అవకాశం!

🎬 వీడు మొండోడు చిత్ర బృందం 🎬

Editor