కర్నూలు జిల్లా,,హోలగుంద మండలం దేవర గట్టు లో ఈ నెల 21 వ తేది అర్థ రాత్రి జరిగిన బన్ని ఉత్సవ ము ( కర్రల సమరం ) లో తీవ్రంగా గాయపడిన యువకుడు మృతి
మృతి చెందిన యువకుడు ఆలూరు మండలం ముద్దనగేరి గ్రామానికి చెందిన పరమేష్
కర్రల సమరం గాయపడిన పరమేష్ ను అదే రోజు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
చికిత్స పొందుతు ఈ రోజు పరమేష్ అనే యువకుడు మృతి
