శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కసాపురం.
తేది 30.04.2026 గురువారం సాయంత్రము 6.30 నిమిషాలకు శ్రీ లక్ష్మినరసింహ స్వామి జయంతి సందర్బంగా దేవాలయ ప్రాంగణంలో శ్రీ నరసింహ స్వామి వారికి విశేష ఆరాధన కార్యక్రమము , భక్తులకు తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీ మేడేపల్లి విజయ రాజు గారు, వేద పండితులు , అర్చకులు, ఆలయ అధికారులు, సిబ్బంది , భక్తులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
