మందమర్రి లో నిన్న జరిగిన క్రేజీ స్టార్స్ డాన్స్ అకాడమి వారి ఆధ్వర్యములో నిర్వహించిన క్రేజీ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ను మందమర్రి లో నిర్వహించడం జరిగింది.. ఆ యొక్క ప్రోగ్రాంలో కుమురం భీం జిల్లా నృత్య కళాకారులు డొంగ్రే సంతోష్ గారిని శాలువాతో సత్కరించడం జరిగింది.ధూమ్ ధాం వ్యవస్థాపకులు అంతడుపుల నాగరాజ్ అన్నగారు ,హనుమన్ల మధు గారు ,క్రేజీ స్టార్ డాన్స్ మాస్టర్ నరేష్ గారూ మరియు యూట్యూబ్ స్టార్స్ చేతుల మీదగా నృత్య కళాకారులు డొంగ్రే సంతోష్ అవార్డు మరియు సమన్మనం అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అవార్డు అందుకున్న నృత్య కళాకారులు డొంగ్రే సంతోష్ మాట్లాడుతూ కళాకారుడిగా గుర్తించినందుకు క్రేజీ స్టార్స్ డాన్స్ అకాడమి వారికి కృతజ్ఞతలు తెలుపడము జరిగింది.
మందమర్రి లో నిన్న జరిగిన క్రేజీ స్టార్స్ డాన్స్ అకాడమి వారి ఆధ్వర్యములో నిర్వహించిన క్రేజీ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ను మందమర్రి లో నిర్వహించడం జరిగింది..
