కొత్తగా ఆధార్‌కార్డు తీసుకునేవారికి పాస్‌పోర్టు మదిరిగా వెరిఫికేషన్..

కొత్తగా ఆధార్‌కార్డు తీసుకునేవారికి పాస్‌పోర్టు వెరిఫికేషన్  మదిరిగా ఇంటికొచ్చి ఫిజికల్‌గా వెరిఫై చేయనున్నారు. 18 ఏళ్లు దాటిన వారికి ఈ నిబంధన వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఆధార్‌కార్డు తీసుకోవాలనుకునే వారు తమకు స్థానికంగా కేటాయించిన ఆధార్‌ కేంద్రాల్లో ఈ సర్వీస్‌ పొందొచ్చు. ఆధార్ అప్లికేషన్లలోని అన్ని డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాతనే ఆధార్ జారీ చేయనున్నారు.

Editor