డీఎస్పీ కార్యాలయం వెనుక సూపర్ మార్కెట్లో దొంగతనం…
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం డీఎస్పీ కార్యాలయం వెనుక సూపర్ మార్కెట్లో దొంగతనం కళ్యాణదుర్గం పట్టణంలో డీఎస్పీ కార్యాలయం వెనుక భాగంలో ఉన్న మెట్రో సూపర్ మార్కెట్లో అర్థరాత్రి సమయంలో దొంగతనం జరిగినట్లు సమాచారం. గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో సూపర్….










