Category: AP

AP

ఈనెల 12న శ్రీ సత్యసాయి జిల్లాలో నిర్వహించే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువత పోరును జయప్రదం చేయండి..

యువత పోరు పోస్టర్ ను ఆవిష్కరించి జిల్లా YSRCP శ్రేణులకు పిలుపునిచ్చిన మాజీ మంత్రి,శ్రీ సత్యసాయి జిల్లా YSCP అధ్యక్షులు ఉషాశ్రీచరణ్ గారు విద్యార్థులు,నిరుద్యోగుల జీవితాలను అంధకారంలోకి నెట్టేసిన ఈ కూటమి ప్రభుత్వ వైకరిని నిరసిస్తూ..విధ్యార్ధులకు,నిరుద్యోగులకు అండా నిలుస్తూ మన రాష్ట్ర….

AP

ప్రొద్దుటూరులో భారీ చోరీ..

850 గ్రాములు బంగారు.. 670 గ్రాములు వెండి.. రూ. 7.70 లక్షలు నగదు అపహరణ మైదుకూరు రోడ్డులోని లక్ష్మీనగర్ లో ఘటన   ప్రొద్దుటూరులోని మైదుకూరు రోడ్ లో ఉన్న లక్ష్మీనగర్ లో నివాసముంటున్న వల్లం కొండు రఘువంశి ఇంట్లో భారీ….

AP

సత్యసాయి జిల్లా కదిరి పర్యటనకు విచ్చేసిన మంత్రి నారా లోకేష్ బాబు..

సత్యసాయి జిల్లా కదిరి పర్యటనకు విచ్చేసిన మంత్రి నారా లోకేష్ బాబు గారికి ముదిగుబ్బ మండలం గరుగుతండా బైపాస్ వద్ద ముదిగుబ్బ ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ భూ దందా, భూ అరాచకాలపై ఆధారాలతో సహా మంత్రికి ఫిర్యాదు చేసిన అడవి….

AP

ఏపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు..!

ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై కొనసాగిన ఉత్కంఠతకు తెరపడింది. ఇప్పటికే జనసేన పార్టీ తరపున నాగబాబు నామినేషన్ సమర్పించారు. ఇక మిగిలిన 4 స్థానాలపై గత కొద్దిరోజులుగా తీవ్ర చర్చ సాగిన క్రమంలో ఎట్టకేలకు 3 స్థానాల అభ్యర్థులపై క్లారిటీ….

AP

ప్రత్తిపాడు జనసేన ఇన్చార్జి తమ్మయ్య బాబుపై సస్పెన్షన్ వేటు.. ఎందుకంటే..?

గీత దాటితే సొంత పార్టీ నేతలైనా ఒకటేనన్న తరహాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రవర్తిస్తున్నారని చెప్పవచ్చు. తాజాగా తన పార్టీకి చెందిన ఓ నేతకు పవన్ ఝలక్ ఇచ్చారు. పార్టీకి, ప్రభుత్వానికి నష్టపరిచే చర్యలకు పాల్పడితే సహించేది లేదన్న తన….

AP

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు..

అనంతపురం. 08.03.2025. ఆనంతపురం నగరంలోని జేఎన్టీయూలో ఉన్న నందమూరి తారక రామారావు ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మ,….

AP

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై నోరు విప్పిన మంత్రి..

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారిన తరుణంలో శాసన మండలి వేదికగా మంత్రి అనగాని సత్యప్రసాద్ దీనిపై స్పందించారు. 2022లో వైసీపీ ప్రభుత్వం నూతన జిల్లాలను ఏర్పాటు చేసింది. అయితే కొన్ని చోట్ల జిల్లా కేంద్రాల….

AP

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసి భూమిపూజకు ఆహ్వానించిన కర్ణాటకలోని విజయనగర జిల్లా నందీపుర పీఠాధిపతులు..

    06.03.2025 తాడేపల్లి   వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసి భూమిపూజకు ఆహ్వానించిన కర్ణాటకలోని విజయనగర జిల్లా నందీపుర పీఠాధిపతులు   ఏప్రిల్‌ 30 న నందీపురలో ప్రపంచంలోనే ఎత్తయిన….

AP

వివేకా కేసులో కొత్త ట్విస్ట్.. సాక్షుల మృతిపై విచారణ..

వైఎస్ వివేకానంద హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన సాక్షులు మరణించడంపై రకరకాల వార్తలు హంగామా చేస్తున్నాయి. హత్య కేసు ప్రత్యక్ష సాక్షి వాచ్‌మెన్ రంగయ్య రెండురోజుల కిందట మృతి చెందారు. దీనిపై ఆయన కుటుంబసభ్యులు ఆందోళన….

AP

విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..

ఏపీ సీఎం ఢిల్లీ టూర్ నేటితో ముగిసింది. మరికాసేపట్లో అమరావతి బయలుదేరనున్నారు సీఎం చంద్రబాబు. ఢిల్లీ పర్యటనలో భాగంగా.. నిన్న కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ ను కలిశారు సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై కేంద్రమంత్రి కట్టర్….